Surprise Me!

ఇసుక సమస్యపై మంగళగిరిలో నారా లోకేష్ ధర్నా || TDP Leader Nara Lokesh Dharna Over Sand Shortage In AP

2019-08-30 110 Dailymotion

TDP Leader Nara Lokesh Dharna Over Sand Shortage In AP.The main opposition TDP, which began a Dharna over the ruling YSRCP over Krishna flood water, has now speeded up the dharna pertaining to the issues of state capital region and the sand policy.
#naralokesh
#mangalagiri
#eluru
#tdp
#chintamaneniprabhakar
#Chandrababu
#jagan
#ysrcp
#police
#sand

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్‌ వద్ద మూసేసిన అన్న క్యాంటీన్‌ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గృహనిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేశ్‌కు వివరించారు. పేదల రాజ్యాన్ని పులివెందుల భోజ్యంగా మార్చారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు.

Buy Now on CodeCanyon